బావిలో పడి ముగ్గురు పిల్లలు మృతి

శ్రీకాకుళం ముచ్చట్లు :

 

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం జగన్నాథ వలస గ్రామంలో తల్లి ముగ్గురు పిల్లలు బావిలో పడి మృతి చెందారు. ప్రమాదవశాత్తు పడ్డారా.. లేదా కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ భర్త కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Three children fell into a well and died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *