Natyam ad

ఒకే ఈతలో మూడు ఆవు దూడలు

అనంతపురం ముచ్చట్లు:
 
అనంతపురం జిల్లా మడకశిర మండలం చందక చర్ల గ్రామం లో ఒక ఆవు ఒకే ఈతలో మూడు దూడలకు జన్మనిచ్చింది. పసుల రంగప్ప అనే రైతు చాలా కాలంనుంచి పశువుల మీదే ఆధార పడుతూ జీవనం సాగిస్తున్నాడు.  పసులల రంగప్ప వ్యవసాయాన్ని కూడా ఆ పశువుల ద్వారానే సేంద్రియ ఎరువులు తయారుచేసి పంటను పండిస్తున్నాడు.  రంగప్ప దగ్గర ఉన్న కొన్ని పశువులలో ఒక ఆవు ఈరోజు తెల్లవారుజామున మూడు దూడలను జన్మనిచ్చిది. ఇది ఆరుదైన విషయం. దీంతో  గ్రామ ప్రజలు వాటిని చూడడానికి వచ్చి ఆనంద వ్యక్తం పరిచారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Three cow calves in one litter