వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు

Date:26/11/2020

చిత్తూరు  ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో గల డిక్షన్ ఫ్యాక్టరీ సమీపంలో మల్లెమడుగు రిజర్వాయర్ పక్క గ్రామమైనగోవింద్ వరం పంచాయతీలోని   జింకల మెట్ట కుమ్మరిపల్లి  గ్రామాల రైతులు తమ పంట పొలాల్లో మోటార్లు మునిగిపోవటంతో వాటిని తెచ్చుకునేందుకు వెళ్లగా ఏమాత్రం దిగువ ప్రాంతాలకు అప్రమత్తం చేయని  ఇరిగేషన్ శాఖ అధికారులు మల్లిమడుగు గేట్లు ఎత్తివేయటంతో ఆ వరదలో చిక్కుకున్న ముగ్గురు రైతులు వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ముగ్గురిలో ఒక వ్యక్తి ఇప్పటికే వాగులు గల్లంతయ్యారని బంధువులు రోదిస్తున్నారు.

విశ్రాంత హెచ్‌ఎం పాపన్న మృతి

Tags: Three farmers trapped in a swamp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *