ఈతకు దిగిన ముగ్గురు గల్లంతు

కడప ముచ్చట్లు:


కడప జిల్లా పులివెందుల మండలంలోని నామాల గుండు వద్ద ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. కదిరి  నుంచి టైల్స్ కొనుగోలు చేసి ప్రొద్దుటూరు వెళుతూ మార్గమధ్యంలో నామాల గుండు వద్ద ఈతకు ముగ్గురు వ్యక్తులు దిగారు. వారంతా గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వారికోసం అన్వేషించారు. మృతులు  గోపాల్ దాస్ నాని, తెల్లపాయల సంజీవ్ కుమార్, తెల్లపాయల బాల శేఖర్.

 

Tags: Three gallanthu who went swimming

Leave A Reply

Your email address will not be published.