పుంగనూరులో ద్విచక్ర వాహనం బోల్తా ముగ్గురికి గాయాలు
పుంగనూరు ముచ్చట్లు:
పూజ గాని పల్లి వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ద్విచక్ర వాహనం
బోల్తా ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ముగ్గురికి గాయాలు.పుంగనూరు మండల పరిధిలోని పూజ గాని పల్లి సమీపంలో మదనపల్లి నుంచి ద్విచక్ర వాహనంలో వస్తున్న ముగ్గురు లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా పడ్డారు.ద్విచక్ర వాహనంలో వెళ్తున్న నాగభూషణం, సునీల్ కుమార్ ,మధుసూదన్ ,గాయపడ్డారు. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో 108 సిబ్బంది పైలట్ గోవర్ధన్ హుటాహుటిన గాయపడ్డ వారిని మదనపల్లి ఏరియా ఆసుపత్రిలు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు తెలియాల్సి ఉంది.ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు లో తెలియాల్సి ఉంది.

Tags: Three injured in two-wheeler overturn in Punganur
