పార్లమెంట్లోకి ప్రవేశించ బోయిన ముగ్గురు అగంతకులు

అమరావతి ముచ్చట్లు:


నకిలీ ఆధార్ కార్డులు చూపించి లోపలికి ప్రవేశించబోయిన యువకులు.మూడో గేటు ద్వారా లోపలకి ప్రవేశించబోయిన యువకులు.ఖాసిం, మోనిష్, షోయాబును అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.

 

Tags: Three intruders who entered the Parliament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *