కాలువలో కారు…ముగ్గురు మృతి

Date:17/02/2020

కరీంనగర్  ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద కాకతీయ కాల్వలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు పెద్దపల్లి

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, బావ సత్యనారాయణరెడ్డి, వారి కూతురు వినయశ్రీగా గుర్తించారు.  లక్ష్మీపూర్ కు చెందిన సత్యనారాయణరెడ్డి, రాధ, 15రోజులు క్రితం అదృశ్యమైనట్లు

కేసునమోదైంది. అదే రోజున వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనలో కారు బయటకు తీస్తున్న క్రమంలో సాయం చేసేందుకు వచ్చిన

కానిస్టేబుల్ వంతెనపై నుంచి జారి పడి మృత్యువాత పడ్డాడు.

పెనుకొండలో పడగ విప్పుతున్న భూ మాఫియా

Tags: Three killed in car in canal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *