Three killed in car roll over in Chittoor district

చిత్తూరు జిల్లాలో కారు బోల్తా – ముగ్గురు మృతి

Date:09/05/2020

చిత్తూరు ముచ్చట్లు:

తమిళనాడు నుంచి తెలంగాణకు వెళ్తున్న ఫార్చునర్‌కారులో తెలంగాణ సిద్దిపేటకు వెళ్తున్న కారు పాకాల మండలంలోని గుట్లపల్లె వద్ద బోల్తా పడటంతో ముగ్గరు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన వేలు, మలిబాలన్‌, వేణుగోపాల్‌ చెన్నై నుంచి కారులో వెళ్తూ అతివేగంగా ప్రయాణించడంతో కారు బోల్తా పడి ముగ్గరు అక్కడిక్కడే మృతి చెందారు. మరోకరు గాయాలపాలైయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రైని డీఎస్పీ యశ్వంత్‌ , ఎస్‌ఐ రాజశేఖర్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి శవాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంటతడి పెడుతున్న టమాటో రైతులు

Tags: Three killed in car roll over in Chittoor district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *