ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

నెల్లూరు ముచ్చట్లు :

 

చెరువులో ఈతకోసం వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా
ఓజిలి మండలం రాజుపాలెంలో జరిగింది. చిన్నారులు ఆడుకోనేదానికి చెరువు వద్ద కు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు. చిన్నారులను కాపాడే క్రమంలో ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మాచవరం హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12), షేక్.ఖలీల్ (45) లు మృతి చెందారు. వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Three little girls went swimming and died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *