ముగ్గురు మావోలు హతం

ఛత్తీస్ గడ్ ముచ్చట్లు :

 

ఛత్తీస్ గడ్ లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతిచెందారు. కొందెగావ్, కాంకెర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. దనోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బందర్పల్ అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఒక మహిళా మావోయిస్ట్ ఉన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Three Maoists killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *