కడప ముచ్చట్లు:
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కడప లో భారీ ర్యాలీ.కడప కోటిరెడ్డి సర్కిల్లో ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పుత్తా చైతన్య రెడ్డి.ఆకర్షనీయంగా నిలిచిన1000 మీటర్ల జాతీయ జెండా.ర్యాలీలో అలరించిన చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు.జమ్మలమడుగు టిడిపి ఇంచార్జీ భూపేష్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు.
Tags: Three-moon flag fluttered in Kadapa city…