యు టర్న్ తీసుకుంటున్న కార్ ని డీ కొట్టిన కట్టెల లారి ముగ్గురు అక్కడిక్కడే మృతి

Three of the wooden trucks were killed where the car was taken

Three of the wooden trucks were killed where the car was taken

-అబ్దుల్లాపూర్ మెట్టు మండలము కొత్తగూడెం వద్ద ఘటన
Date:26/02/2018
రంగారెడ్డి  ముచ్చట్లు:
అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…దగ్గరి బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి హాజరై తిరుగు ప్రయాణం లో  కొత్తగూడెం వద్ద హైదరాబాద్ వైపు కార్ యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో విజయవాడ వైపు నుండి హైదరాబాద్ కి కట్టెల లోడ్ తో వేగముగా వస్తున్న లారీ కార్ ని వెనకాల నుండి బలంగా డీ కొట్టడం తగో వెనకాల కూర్చున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృత్యువాత పడగా మిగిలిన ముగ్గురికి తీవ్రంగా గాయాలు అవడంతో సమీపం లోని ఆసుపత్రికి తరలించారు.  మృతులు హైదరాబాద్ రామంతపురంకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు  పద్మ, స్వప్న, నిత్య అభిరామ్ గా  ఋత్విక తన కుటుంబ సభ్యులకు కళ్లముందు ప్రమాదం జరగటం తో ఒక్కసారిగా షాక్ కి గురై ఇప్పటికి ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *