Natyam ad

చెరువులో ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి.

వడమాలపేట ముచ్చట్లు:

వడమాలపేట మండలం గూళూరు  చెరువులో ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి.మృతులు ముగ్గురూ SBR పురం గ్రామానికి చెందిన బాబు, విజయ దంపతుల కుమార్తెలు. గూళూరు చెరువులో దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకోవడానికి దిగి దుర్మరణం.

Post Midle

Tags: Three sisters died due to accidental drowning in the pond.

Post Midle