20 రోజుల వ్యవధిలో మూడు దొంగతనాలు    

-రాత్రిపూట  కొత్త వారు కనిపిస్తే ప్రమాదమే

Date:22/10/2020

పాములపాడు  ముచ్చట్లు:

పాములపాడు లో మళ్లీ దొంగతనం 20 రోజుల వ్యవధిలో ఇది మూడో దొంగతనం  మౌలాలి ఇంట్లో 25 వేల రూపాయల నగదు ప్రాంసరీ నోట్ రెండు వెండి ఉంగరాలు ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసులకు సవాలుగా మారిన దొంగతనాలు షాపులకు. దేవాలయాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్తున్న పోలీసులు పనిచేయని సీసీ కెమెరాలను పునరుద్ధరించడం మరిచారు  భయం గుప్పెట్లో పాములపాడు ప్రజలు రాత్రిపూట  కొత్త వారు కనిపిస్తే దొంగలు  అనుకొని వారిపై  దాడి చేస్తే ఎలా?  ఇప్పుడైనా పోలీస్ అధికారులు ప్రజల కు ధైర్యం ఉంటే దొంగలను త్వరగా పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఎమ్ భాషా కు  ఘన సన్మానం

Tags; Three thefts in a span of 20 days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *