కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల పోలీస్ భద్రత

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మంగళవారం మూడంచెల పోలీసు భద్రతను జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను జిల్లా అధికారులు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ 30 యాక్ట్ 144 సెక్షన్ అమలు చేసి, మూడంచెల భద్రతను కల్పించారు. కౌంటింగ్ వెళ్లే వ్యక్తులను పోలీసులు తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు.

 

Tags:Three-tier police security at the counting centre

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *