కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

అమరావతి ముచ్చట్లు:

 

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు. ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలుచోట్ల రౌడీషీటర్స్, ట్రబుల్ మంగ్ల్ యాక్టివిటీస్ కలిగిన వారికి తగు హెచ్చరికలు జారీ చేసిన పోలీస్ శాఖ.ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి లేకుండా పటిష్టమైన భద్రతా బలగాలను మోహరించారు.ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న వెంటనే తదుపరి ఆదేశాలకు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సెల్.ఆఘమేఘాలపై అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు అందచేసే విధంగా మానిటరింగ్ బృందాలతో నిరంత నిఘా.యాక్ట్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున ముగ్గురికి మించి ఉండటం నిషేదం, విజేత్సవం చేయటంతో పాటుగా బాణాసంచా కాల్పులు నిషేదం.వీటిని అతిక్రమిస్తే ఎంతటి వారిపై అయిన చట్టప్రకారం చర్యలు ఉంటాయని చెబుతున్నాయి రాష్ట్ర పోలీస్ వర్గాలు.ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత పరిస్థితులను బట్టి మార్పులు సడలింపులు ఉంటాయి.

 

Tags: Three-tier security at counting centres

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *