రెండు వర్గాల ఘర్షణ లో మూడు ట్రాక్టర్లు దగ్ధం

three-tractors-are-killed-in-infinity

three-tractors-are-killed-in-infinity

Date:15/09/2018

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా లోని చిన్న వడమెలా లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక ప్రభోధానంద ఆశ్రమ వాసులకు, టీడీపీ వర్గీయులకు మధ్య జరిగిన ఘర్షణ లో ౩ ట్రాక్టర్లు దగ్దమైయ్యాయి. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో పలువురు గాయపడ్డారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

పోలీసు’’ సింహామే’’

Tags:Three tractors are killed in infinity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *