పుంగనూరులో మూడు ట్రా న్స్ ఫార్మర్లు దొంగతనం

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని సుగాలిమిట్ట వద్ద దొంగలు మూడు విద్యుత్‌ ట్రా న్స్ పార్మర్లను పగులగొట్టి రాగివైరు చోరీచేసికెళ్లారు. గురువారం ఉదయం ఆప్రాంత ప్రజలు కనుగొని విద్యుత్‌శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు జాతీయ రహదారి ప్రక్కన గల సుగాలిమిట్ట ప్రాంతంలో ట్రా న్స్ ఫార్మర్లు పగులగొట్టి సుమారు లక్షరూపాయలు విలువ చేసే రాగివైరు దొంగతనం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Post Midle

Tags: Three transformers stolen in Punganur

Post Midle
Natyam ad