మా ఎన్నికల్లో త్రిముఖ పోరు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఈ సారి మరింత రసవత్తరంగా జరగనున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతుండగా నటి జీవిత కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో ఈ ఎన్నికలు జరగనున్నాయి. త్రిముఖ పోరు కావడంతో పెద్దపెద్ద స్టార్లు ఎవరికి మద్దతు ఇస్తారు.. ఎవరు విజయం సాధిస్తారు అనేది ఆసక్తిగా మారింది. మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:Three-way fighting in our elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *