Natyam ad

గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృతి 

గోదావరి ముచ్చట్లు:

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి కాలినడకన గోదావరిలో ఆలమూరు మండలం బడుగువానిలంక వస్తున్న ముగ్గురు మహిళలు ఊబిలో చిక్కుకుని మృతి చెందారు.ఈ ముగ్గురు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడు గ్రామస్తులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Post Midle

Tags: Three women drowned in Godavari

Post Midle