Natyam ad

గంగవరంలో వివాహిత గొంతు కోసి నగలను అపహరించుకు వెళ్ళిన దుండగులు.

గంగవరం ముచ్చట్లు:

గంగవరం మండలం మల్లేరు గ్రామంలో వివాహిత గొంతు కోసి నగలను అపహరించుకు వెళ్ళిన దుండగులు. వివాహత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న సిఐ అశోక్ కుమార్, ఎస్సై సుధాకర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

 

Post Midle

Tags: Thugs who cut the throat of a married woman and stole jewelery in Gangavaram.

Post Midle