Thunder and lightning

ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

Date:20/10/2020

 

హైదరాబాద్  ముచ్చట్లు

ఎల్బీనగర్, మన్సురాబాద్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, మీర్ పేట్, తుర్కయంజాల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు పరిసర ప్రాంతాల్లో  ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.  నిండుకుండలా మారిన జీడిమెట్ల ఫాక్స్సాగర్ చెరువు
ఫాక్స్సాగర్ చెరువులో 34 అడుగులకు  నీటిమట్టం చేరింది. ఫాక్స్సాగర్ను  సీపీ సజ్జనార్ఫార్ పరిశీలించారు. సాగర్ వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్ల నిపుణుల బృందాన్ని రప్పించారు. సాగర్ చెరువు తూము తెరిచేందుకు నిపుణులు యత్నిస్తున్నారు. గతంలో చెరువు తూము లీకేజీ అవుతుండటంతో సీల్ చేసిన విషయం తెలిసిందే.  దిగువ ప్రాంతాలవారు ఆందోళనకు గురికావద్దని సీపీ సజ్జనార్ భరోసా ఇచ్చారు.

నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Tags:Thunder and lightning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *