Thunderbolt kills dead

పిడుగు పడి పాడిఆవు మృతి

Date:28/05/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని దుర్గసముద్రం పంచాయతీ బండమీదపల్లెలో పిడుగుపాటుకు గురై పాడి ఆవు మృతిచెందిన సంఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన రెడ్డెప్ప పాడి ఆవులను మేత కోసంపొలాల్లోకి తోలుకెళ్ళాడు. సాయంత్రం విపరీతమైన గాలీతోకూడిన వర్షంవస్తుండడంతో పాడి ఆవులను ఇంటికి తోలుకెళ్తుండగా పిడుగుపడింది. అక్కడిక్కడే ఆవు మృతిచెందింది. దీని విలువ సుమారు రూ:40 వేలు ఉంటుందని బ్యాధితుడు తెలిపాడు. పాడి ఆవు మృతితో తమ జీవన ఆధారం కోల్పాయమని బాధితుడు బోరున విలపించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పుంగనూరులో రెడ్‌జోన్‌

Tags: Thunderbolt kills dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *