కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక రాయలసీమలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం

అమరావతి  ముచ్చట్లు:
కృష్ణా జిల్లా  విజయవాడ అర్బన్ & రూరల్, పెనమలూరు , కంకిపాడు,  ఇబ్రహీంపట్నం,  గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, చందర్లపాడు, పెడన, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, ముదినేపల్లి, గుడూరు, మొవ్వ, ఘంటశాల, చాట్రాయి, విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం, గుంటూరు జిల్లా  తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, పెదకాకాని, తాడికొండ, వెల్దుర్తి, చిలకలూరిపేట ప్రకాశం జిల్లా  యర్రగొండపాలెం, మార్కపూరం, అర్ధవీడు, పర్చూర్, యద్దనపూడి, మార్టూర్, నెల్లూరు జిల్లా  నెల్లూరు, పొదలకూర్ , మనుబోలు , సూళ్ళూరుపేట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ విపత్తుల శాఖ   కె.కన్నబాబు  హెచ్చరించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Thunderstorm warning issued for Krishna, Guntur, Prakasam and Nellore districts
Chance of thunderstorms in Rayalaseema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *