ఆన్ లైన్ లో పులి చర్మం విక్రయం

Tiger skin sale online

Tiger skin sale online

Date:20/11/2019

ప్రకాశం ముచ్చట్లు:

ఆన్ లైన్ లో పులిచర్మాన్ని విక్రయించడానికి ప్రయత్నించిన ముఠాను  అటవీశాఖ అధికారులు  అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో తొమ్మిది మంది సభ్యులున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఘటన జరిగింది. పులిచర్మాన్ని   ఆన్ లైన్ లో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందగానే అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుండి 17 పులి గోర్లను ఒక పులిచర్మాన్ని  బొలెరో వాహనాన్ని  దిచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు రేంజ్ డివిజనర్ ఫారెస్టు రేంజ్ అధికారి సతీష్ అందించిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆన్ లైన్  మార్కెట్లో 60 లక్షల వరకు పులిచర్మాన్ని విక్రయించడానికి ప్రయత్నించారు. గా కొంతమంది రహస్యంగా అందించిన సమాచారం మేరకు నిందితులను పట్టుకుంటామని అయన తెలిపారు.

 

పత్తిసాగుపై భారీగా అకాల వర్షాల ప్రభావం

 

Tags:Tiger skin sale online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *