మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు

ముంబై ముచ్చట్లు : 

డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు అవుతూ వుండడం, థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కరోనా ఆంక్షలను కఠినతరం చేసింది. దుకాణాలు సాయంత్రం 4 వరకే తెరిచి ఉంచనున్నారు. ఆ తర్వాత ఉదయం  ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నిబంధనలు ఈ నెల 28 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Tight sanctions again in Maharashtra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *