Natyam ad

కట్టడి చేయండి

విజయవాడ ముచ్చట్లు:
కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు ఎటువంటి సింటమ్స్ లేవని, ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు వివరించారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవాళ్లు టెస్టులు చేసుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Tighten