గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి

అమరావతి ముచ్చట్లు:

2022 అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు మాత్రమే.దరఖాస్తుకు కావలసినవి.ఫారమ్ 18..డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్) ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.దరఖాస్తు ఎక్కడ అందజేయాలి. మీ ఫారం- 18 ను పూరించి ఆర్డీవో / ఎమ్మార్వో కార్యాలయంలో మిగిలిన పత్రాలను జతచేసి అందజేయాలి. Online లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. గతంలో ఉన్న ఓటరు లిస్ట్ మొత్తం రద్దు చేయడం జరిగింది.

 

Tags: Time limit for registration as a graduate voter

Leave A Reply

Your email address will not be published.