Natyam ad

టైం స్కేల్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి 

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో ఉన్న టైం స్కేల్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని , ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ జిల్లా టైం స్కేల్‌ ఉద్యోగుల సంఘ కన్వీనర్‌ హరినాథరెడ్డి కోరారు. సోమవారం పుంగనూరులో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. హరినాథరెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 4 వేల మంది ఉన్నారని, మున్సిపాలిటిల్లో 600 మంది ఉన్నారని తెలిపారు. 1993 ముందు వివిధ శాఖల్లో చేరి,  పని చేస్తున్న వారిని  పర్మినెంట్‌ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

Post Midle

Tags: Time scale employees should be made permanent

Post Midle

Leave A Reply

Your email address will not be published.