Natyam ad

పుంగనూరులో టిప్పుసుల్తాన్‌ జయంతి వేడుకలు 

పుంగనూరు ముచ్చట్లు:

హాజరత్‌ టిప్పుసుల్తాన్‌ రహంతుల్లా జయంతి వేడుకలు గురువారం టిప్పుసుల్తాన్‌ కమిటి ముస్లింలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, నౌజవాన్‌ కమిటి అధ్యక్షుడు అర్షద్‌అలి ముస్లింలు పట్టణంలో కేక్‌ కట్‌ చేసి, ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు.  ఈ సందర్భంగా టిప్పుసుల్తాన్‌ అమర్‌రహే అంటు నినాదాలు చేశారు. అలాగే పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మక్కాకమిటి డైరెక్టర్‌ ఖాదర్‌బాషా,  ముస్లిం నాయకులు గౌస్‌, షామీర్‌, అఫ్సర్‌, అస్లాంముర్యాధి, ఖాన్‌, అజీజ్‌, అహమ్మద్‌, అమ్ముకుట్టి, ఖాజా, నూర్‌, వాసీమ్‌, ఇర్ఫాన్‌, సిద్దిక్‌, పర్వేజ్‌, నవాజ్‌  నౌజవాన్‌ కమిటి సభ్యులు  పాల్గొన్నారు.

Post Midle

Tags: Tippusultan birth anniversary celebrations at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.