టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు

Tipu Sultan Jayanti Celebrations

Date:10/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో టిప్పుజయంతి వేడుకలు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా , ఎస్‌డిపీఐ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపులర్‌ ఫ్రంట్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ ఫయాజ్‌ మాట్లాడుతూ షహిద్‌ టిప్పు సుల్తాన్‌ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు పాలు, పండ్లు, బ్రెడు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టిప్పుసుల్తాన్‌ బ్రిటిష్‌వారితో దేశస్వాతంత్య్రం కోసం పోరాడిన వెహోట్టవెహోదటి రాజుగా కొనియాడారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌వారి నుంచి విముక్తి కోసం తన ప్రాణాలను సైతం ఆర్పించిన గొప్పవ్యక్తిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెబి.చాంద్‌బాషా, జబి, అల్లబకష్‌, బాషాజాన్‌, అతిక్‌బాషా, ఖాదర్‌ , ఎస్‌డిపీఐ నాయకులు పాల్గొన్నారు.

12న ఆధరణ లబ్ధిదారులకు రుణాలు పంపణీ

Tags: Tipu Sultan Jayanti Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *