టిప్పు సుల్తాన్‌ జయంతి ర్యాలీ

Tipu Sultan Jayanti Rally

Tipu Sultan Jayanti Rally

Date:10/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

స్వాతంత్య్ర సమరయోధుడు , టిప్పు సుల్తాన్‌ 268వ జయంతి వేడుకలను ముస్లింలు శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. టిప్పు సేవలను కొనియాడుతూ పట్టణ పురవీధులలో ఆయన చిత్రపటాన్ని పెట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. టిప్పు సుల్తాన్‌ అమర్‌రహే … మైసూర్‌పులి అమర్‌రహే…అంటు నినాదాలు చేశారు. ర్యాలీ సందర్బంగా పట్టణంలో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. సీఐ నాగశేఖర్‌ , ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

12న ఆధరణ లబ్ధిదారులకు రుణాలు పంపణీ

Tags: Tipu Sultan Jayanti Rally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *