తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు

తిరుమల ముచ్చట్లు:

జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగా – అంజనాద్రి – బాల ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు. జూన్ 2న మహి జయంతి. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలోజ్యేష్ఠాభిషేకం. జూన్ 20న శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం. జూన్ 22న పౌర్ణమి గరుడసేవ.

 

Tags:Tirumala has special festivals in the month of June

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *