Natyam ad

అయోధ్యలో తిరుమల లడ్డు

అయోధ్య ముచ్చట్లు:

అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రాణప్రతిష్ట జరగనుంది అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనను చూసేందుకు వచ్చు భక్తులకు శ్రీవారి లడ్డును ప్రసాదంగా అందజేయన్నట్లు టిడిపి ప్రకటించింది ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు ప్రత్యేకంగా తయారు చేయించిన లక్ష లడ్డూలను అయోధ్యకు పంపుతున్నట్లు ఈవో వెల్లడించారు.

 

Post Midle

Tags: Tirumala Laddu in Ayodhya

Post Midle