డిసెంబర్ లో తిరుమల కార్యక్రమాలు

తిరుమల ముచ్చట్లు:

డిసెంబర్ మాసంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది.డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌న ఉత్స‌వం ఉండగా… డిసెంబ‌రు 8న స‌ర్వ ఏకాద‌శి ఉంది.
తిరుమ‌ల‌లో విశేష ఉత్స‌వాలు:
– డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌న ఉత్స‌వం.
–డిసెంబ‌రు 8న స‌ర్వ ఏకాద‌శి.
– డిసెంబ‌రు 12న అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం.
– డిసెంబ‌రు 17న ధ‌నుర్మాసం ప్రారంభం.
– డిసెంబ‌రు 22న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో చిన్న శాత్తుమొర‌.
– డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి. శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప్రారంభం. స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం.
– డిసెంబ‌రు 24న వైకుంఠ ద్వాద‌శి నాడు శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం. శ్రీ స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటి.
– డిసెంబ‌రు 28న శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌ణ‌యక‌ల‌హ మ‌హోత్స‌వం.

 

Post Midle

Tags: Tirumala programs in December

Post Midle