తిరుమల వెంకన్న శంఖు, చక్ర, నామాలు మాయం!

తిరుపతి ముచ్చట్లు :

 

 

శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్ళే నడకదారిలో భక్తులు మొక్కుకునేందుకు శంఖు, చక్ర, నామాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో నడక మార్గాలు మూసివేసిన విషయం విదితమే. ఈ సమయంలో అడవి జంతువులు శంఖు, చక్రాలు, నామాలను పాడుచేస్తున్నా యి. దీంతో టీటీడీ వీటిని తొలగించి పక్కన పెట్టింది. ఆగమ పండితుల సలహా తీసుకుని శంఖు, చక్ర, నామాలు ఎక్కడ ఏర్పాటు చేయొచ్చో పరిశీలించి తదనుగునంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Tirumala Venkanna ate the conch, chakra, names!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *