Natyam ad

శ్రీ పద్మావతి అమ్మవారికి తిరునిండ్రవూరు గొడుగులు

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గురువారం రెండు గొడుగులు కానుకగా అందాయి. తమిళనాడులోని తిరునిండ్ర వూరుకు చెందిన శ్రీ రామానుజ కైంకర్యట్రస్ట్ అర్గనైజింగ్‌ ట్రస్టీ
రామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో గొడుగులను టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో   వీరబ్రహ్మంకు అందించారు.

 

Tags: Tirunindravur umbrellas for Goddess Sri Padmavati

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.