Natyam ad

తిరుపతి జిల్లా కలెక్టర్ కలిసిన కుమ్మర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్  మండేపూడి పురుషోత్తం…

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా కలెక్టర్ కలిసిన కుమ్మర శాలివాహన కార్పొరేషన్   మండేపూడి పురుషోత్తం  జిల్లాలో కుమ్మర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అలాగే వారి అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుండి చూసుకుంటామని, అలాగే కుమ్మర శాలివాహన కులస్తులు కొరకు ఏర్పాటుచేసిన బిసి వెల్ఫేర్ కమిటీ లో కొత్తగా ప్రభుత్వం ద్వారా నియమించబడిన నలుగురు కమిటీ మెంబర్లను కలెక్టర్ కి పరిచయం చేస్తూ, అలాగే కుమ్మర కులం కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము చేస్తాము అని కలెక్టర్  హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పొన్న రవి కుమార్, తిరుమల బాబు గానుగపెంట రమేష్ అలాగే చెర్లోపల్లి ఉష ల ను బీసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్లుగా నియమిస్తున్నట్లు కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీచేయమన్నారు. ప్రభుత్వం వారు ఈ బీసీ వెల్ఫేర్ కమిటీలో స్థానం కల్పించినందుకు కమిటీ సభ్యులందరూ కలెక్టర్ కి అలాగే శాలివాహన కుమ్మర కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మాపై నమ్మకం ఉంచి మాకు ఇచ

 

Post Midle

Tags: Tirupati District Collector met Kummara Salivahana Corporation Chairman Mandepudi Purushottam…

Post Midle

Leave A Reply

Your email address will not be published.