చివరిచూపు కోసం సింగపూర్ నుండి తిరుపతి.

తిరుపతి ముచ్చట్లు:
 
ఐతేపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్య స్వాతి, కూతురు శ్వమర్చిత, బావమరిది ప్రేమకుమార్ కోసం.సింగపూర్ గ్యాస్ కంపెనీ లో విధులు నివహించే స్వాతి భర్త లక్ష్మీనారాయణ. తిరుపతి మార్చురిలో కుటుంబ మృతదేహాలను చూసి కన్నీటి పర్వం.ప్రేమకుమార్ స్నేహితుడు సునిలకుమార్ మృతదేహం బంధువులకు అప్పగింత.డ్రైవర్ ఖాదర్ బాషా పరిస్థితి విషమం. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించే పనిలో చంద్రగిరి పోలీసులు.
 
Tags:Tirupati from Singapore for the finale.

Leave A Reply

Your email address will not be published.