తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది. నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరించడం, అలానే అడవి గ్రమానికి దగ్గరగా ఉండడంతో గ్రామస్తులు భయాంధోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు.

 

Tags: Tirupati is once again a cheetah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *