డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ని కలిసిన తిరుపతి స్థానికులు

తిరుపతి ముచ్చట్లు:

శ్రీవారి అంగప్రదర్శన టిక్కెట్లను పాతపద్దతిలో ఆఫ్ లైన్ లోనే అందుబాటులో ఉంచాలని తిరుపతి స్థానికులు నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ని కలిసి విన్నవించగా, సంభందిత టీటీడీ అధికారులతో మాట్లాడి స్థానికుల వినతిమేరకు చర్చించి అంగప్రదర్శన టిక్కెట్లను ఆఫ్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్చిస్తామని తెలిపారు, ఇందులో కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు , తాళ్లూరు ప్రసాద్ , స్థానికులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Tirupati locals meet Deputy Mayor Bhumana Abhinay Reddy

Post Midle
Natyam ad