పొలం గట్లు పై తిరుపతి ఎం పి గురుమూర్తి

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి తన స్వగ్రామం మన్న సముద్రం రోడ్డు నిర్మాణం కోసం వైసీపీ ఏర్పేడు ఇంచార్జ్ గున్నెరి కిషోర్ రెడ్డి తో కలసి స్థల పరిశీలన చేశారు. గ్రామం నుంచి హై వే కి దగ్గర గా రోడ్ వేసేందుకు పొలం గట్లు పై నడుస్తూ స్థల పరిశీలన చేశారు. అలాగే మన్నసముద్రం గ్రామంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి కిషోర్ రెడ్డి, మండల అధికారులు, గ్రామస్తుల తో కలసి కాలి నడక న తిరిగి పరిశీలించారు. మన్నసముద్రం చెరువును పూడిక తీసి వరద నీరు ఎక్కువగా నిల్వ ఉంచు కునే లా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారుల ను ఆదేశించారు.\

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Tirupati MP Gurumurthy on farm ridges

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *