తిరుపతి ఎం. ఎస్. ఓ ప్రవల్లిక, బాలసుబ్రమణ్యంలపై చర్యలు తీసుకోవాలి

తిరుపతి ముచ్చట్లు:

 

ఏ పీ పై బర్ ఛైర్మెన్ గౌతమ్ రెడ్డి కి పిర్యాదు చేసిన ఎన్. రాజారెడ్డి ఏ పీ పైబర్ అపరేటర్ల గా అవకాశం కల్పిస్తానని చెప్పి దాదాపు కోటి రూపాయలు వరకు సంస్థ నిబందనలకు వ్యతిరేకంగా వసూలు చేసిన ఏ పీ పైబరు తిరుపతి అపరేటర్ (ఎం. ఎస్. ఓ) ప్ర వల్లిక, ఆమె తండ్రి బలసుబ్రమణ్యం (మాజీ తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారి) ల పై వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం ఉదయం విజయవాడ లోని ప్రదాన కార్యాలయంలో ఏ పీ పైబర్ చైర్ మెన్ డా. గౌతమ్ రెడ్డి కి ఏ పీ పై బర్ శ్రీ వెంకటేశ్ ర ఎల్ సీ ఓ మరియు హెల్పెర్ అసోషియేషన్ ఆర్గ నై జింగ్ కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్బం గా ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ కేబుల్ రంగంలో ఒక నూతన ఒరవడి తీసుకొచ్చిన ఏ పీ పైబరు ఎల్ సీ ఓ గా ఉంటే చాలు దశ తిరిగి పోతుందని చాలమంది అపరేటర్ల కోసం అప్పటి ఎం ఎస్ ఓ ప్రహరి డిజిటల్ అధి నేత్రి ప్రవల్లిక తండ్రి ఆమె బాలసుబ్రమణ్యం పిలిచి ఒక్కొక్కరినుండి అపరేటర్ల కోసం సంస్థ నిబందనలకు వ్యతిరేకంగా లక్షలాది రూపాయలు వసూలు చేసి దానికి రసీదు కూడ ఇవ్వలేదని అన్నారు. దాదాపు కోటి రూపాయలు వరకు ఆక్రమంగా వసులు చేసారని తెలిపారు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వమని అడగగా మీరు మాకు ఇవ్వలేదని ఇష్టమున్న చోట చెప్పుకొండని అమర్యాదగ బలసుబ్రమణ్యం, ప్ర వల్లిక మాట్లాడు తున్నారని అన్నారు.

 

 

 

బలసుబ్రమణ్యం టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నపుడే అనేక అవినీతి కి పాల్పడి కోట్లాది రూపాయలు ఆక్రమంగా సంపాదించారని అపుడే రెండు సార్లు ఏ సీ బి దాడి చేసిందని అన్నారు. చట్టము లోని లొసుగులన్ని తెలుసుకొన్న బలసుబ్రమణ్యం అవినీతి ఏలా చేయాలని కూతురికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండ దానిని తూ చ తప్పకుండా పాటించే ట ట్లు చూస్తున్నాడని అన్నారు. ఇప్పటికే తిరుచానూరు పోలిస్ సీ ఐ కు పిర్యాదు కూడ చేసామని తెలిపారు. కొంత మంది తాను తప్పు చేసిన వెనక వేసుకొని వస్తున్నారాని, మా దగ్గర ఆక్రమంగా వసులు చేసిన డబ్బులు తో హీరో శ్రీకాంత్ తో సినిమా కూడ తీసారని తెలిపారు. వెంటనే వారి పై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి మా డబ్బు మాకు ఇప్పిం చాలని, ఎం ఎస్ ఓ ను రద్దు చేయాలని కోరారు. వెంటనే గౌతమ్ రెడ్డి తిరుపతి పోలీసులకు పోన్ ద్వారా ఎం ఎస్ ఓ పై కేసు పెట్టి ఆక్రమంగా వసులు చేసిన డబ్బును తిరిగి ఆపేరేటర్ లకు ఇప్పించాలని కోరారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Tirupati M.S. O Pravallikka, action should be taken against Balasubramanian

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *