Natyam ad

తిరుపతి జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు

-ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్లు ముందంజ
 
తిరుపతి  ముచ్చట్లు:
 
జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటిలలో భాగంగా శుక్రవారము ఉదయం ఇందిరా మైదానములో జరుగుతున్న కబడ్డీ లీగ్ పోటిలు వివరాలు.ఫలితాల వివరాలు :పురుషుల విభాగములోడిల్లి ఆర్మీ జట్టు పై నేవీ జట్టు 38 – 33 స్కోర్ తో అతికష్టం మీదా గెలుపొందింది. ఈ పోటిలలో ఉత్తమ క్రీడా కారుడుగా సొంవీర్ ఎంపికైనారు.పశ్చిమ బెంగాల్, పూణే జట్ల మధ్య జరిగిన పోటిలలో 106 – 27 స్కోర్ తో ఏకపక్షముగా పూణే జట్టు విజయం సాదించింది. ఈ పోటిలలో ప్రదీప్ పూజ ఉత్తమ క్రిడాకారుడుగా ఎంపిక అయినారు.పూణే, ఆంధ్ర ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన హోరాహోరి పోటిలలో 42 – 33 స్కోర్ తో ఆంధ్ర జట్టు విజయO సాధించింది. ఈ పోటిలలో తేజ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపి కైనారు.పురుషుల విభాగం, మహిళల విభాగాలకు సాయంత్రం 5.00 నుంచి నాకౌట్ పద్దతిలో క్వార్టర్ ఫైనల్స్ పోటీలు ప్రారంభమవుతాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Tirupati National Invitation Kabaddi Competition

Leave A Reply

Your email address will not be published.