తిరుపతి రూరల్ ఎంపీడిఓ వెంకట నారాయణకు ప్రజానేస్తం ఆధ్వర్యంలో ఘన సన్మానం

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా ఎంపీడీఓ ల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొత్తగా ఎన్నికైన తిరుపతి రూరల్ మండల ఎంపీడిఓ వెంకట నారాయణ ను ప్రజానేస్తం స్వచ్ఛంద సంస్థ అడ్వర్యంలో శుక్రవారం ఉదయం ఎం పీ డి ఒ కార్యలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బం గా ప్రజా నేస్తం వ్యవస్తాపాక అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ వెంకట నారాయణ గతంలో ఎస్.వి యూనివర్సిటీ లో చదివారని, ఆ సమయంలో బీ.సి ఉద్యమ నాయకుడిగా, విద్యార్థుల సమస్యల పై ఎన్నో ఉద్యమాలు కూడా చేశారని, అలాగే ఎంపీడిఓ అసోషియేషన్ లో కూడ కీలక బాధ్యతలు స్వీకరించి వారి సమస్య ల పరిష్కరించేందుకు కృషి చేయలని కోరారు, అలాగే, ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో లో ప్రజానేస్తం వ్యస్థాపక అధ్యక్షుడు ఎన్. రాజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వం స్కూల్స్ అధినేత ఎన్. విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి షేక్ ముహమ్మద్ రఫీ, అధికార ప్రతినిధి రఫీ హిందూస్థాని, మహిళా నాయకురాలు ఎన్. యశోద, బీ.సి సంఘం నాయకులు బీ. దేవా, హరి బాబు, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Tirupati Rural MPDO Venkata Narayana was felicitated under the auspices of Prajanestham

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *