సీఎం కేసీఆర్ కు కృతజ్జతలు తెలియ చేసిన  టీఎన్జీవో

హైదరాబాద్  ముచ్చట్లు:
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా  నూతన జోనల్ విధానాన్ని రూపొందించడతో పాటు,  రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు, అందుకు అనుగుణంగా వెంటనే 50 వేల నూతన ఉద్యోగాల భర్తీ చేపట్టడం  పట్ల., ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మంగళవారం  ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలియ చేసిన  టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్., టీజీవో అధ్యక్షురాలు మమత.,ప్రధానకార్యదర్శి సత్యనారాయణ. ఫోటోలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:TNGVO thanks CM KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *