Date:29/11/2020
తిరుపతి రూరల్ ముచ్చట్లు:
పెళ్లి అయ్యి ఆరు సంవత్సరాలు అవుతున్న అదనపు కట్నం తేవాలని వేధింపులు..
అదనపు కట్నం తేలేదు అనే కోపంతో తన సొంత టీ షాప్ లోనే పాలు పోసి కాల్చిన వైనం,తిరుపతి రుయా బర్నింగ్ వార్డు కు తరలింపు.తిరుచానూరు పీఎస్ లో కేసు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్.
Tags: To bring extra dowry, milk is baked in the tea shop itself