Natyam ad

శ్రీ గోవిందుని సమక్షంలో గోమహత్యము!!

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి పట్టణం ప్రకాశం మున్సిపల్‌ పార్కు వెనుక భాగంలో గల శాంతినగర్‌ , ఖాదీ కాలనీ వద్ద సుషేన ఆర్గానిక్స్ వారి చే పంచాగవ్య మహత్తను తెలియజేసే దేశీ ఆవులపాల పార్టీని వడ్డి కృషి ఆధ్వర్యంలో దుకాణం ఏర్పాటు చేశారు. ఇందులో దేశీ ఆవుల పాలు క్యాన్సర్‌ను ఎలా అరికడుతుంది. గోమూత్రంతో గుండెజబ్బు నివారణ, పిడకలతో ఆక్సిజన్‌ ఉత్పత్తి ఎలా.? పిల్లలకు కళ్లద్దాలు రాకుండ కాపాడే గవ్యము ఏది.? అనే వాటికి ఇక్కడ సుషేన ఆర్గానిక్స్ వారిచే పరిష్కారం చూపబడును. వివరాలకు : 9490280126.

 

Post Midle

Tags: To know the greatness of Panchagavya

Post Midle