శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానానికి సర్వం సిద్ధం

To prepare for the Arrival court in Srivir Temple

To prepare for the Arrival court in Srivir Temple

Date:15/07/2018

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీ మంగళవారం జరుగనున్న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి సర్వం సిద్ధమైంది.ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఈ సంప్రదాయ  కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకీ ఊరేగింపు జరుగనుంది. ఇందుకోసం ఆదివారం పల్లకీని సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రానికి వాహన మండపం వద్ద వివిధ దేవతామూర్తుల సెట్టింగులను సిద్ధం చేయనున్నారు. మంగళవారం ఉదయానికి పుష్పాలంకరణలు పూర్తి చేస్తారు. ఈసారి పండరీపురం పాండురంగ విఠలుని రూపంలో పుష్పపల్లకీని అలంకరించేందుకు టిటిడి ఉద్యానవన విభాగం సమాయత్తమైంది.

శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానానికి సర్వం సిద్ధంhttps://www.telugumuchatlu.com/to-prepare-for-the-arrival-court-in-srivir-temple/

Tags; To prepare for the Arrival court in Srivir Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *