ఈరోజు  హెడ్ లైన్స్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు

రేపటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలకు కమిటీలు

రెండు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షసూచన

బిహార్‌లో పిడుగుపాటుకు 10 మంది మృత్యువాత

సూరత్‌లో కుప్పకూలిన భవనం, 7కు చేరిన మృతులు

పూరీలో జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట, ఒకరు మృతి

భారీ వర్షాలతో చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీనుంచి తప్పుకోను-బైడెన్.

 

 

Tags:Today  headlines

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *